Wednesday 16 April 2014

ఆలోచించండి - మీ భవితకి మీరే బాటలు వేయండి

వచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా 
తలరాత అంటావా సిగ్గులేకుండా
మేత మేసే వాళ్ళనే నాయకులుగా చేద్దామా
రోత చేసే వాళ్ళనే పాలకులుగా ఉంచేద్దామా
భావోద్వేగంతో ఆడుకునే వారు కావాలా?
బాధ్యతతో నడుచుకునే వారు కావాలా?

No comments:

Post a Comment