Tuesday 31 December 2013

ఇంకా మిగిలింది నీ కార్యం

నేడు రేపటికి అవుతుంది గతం
అయినా గతమనే పునాదులపైనే 
నిలుస్తుంది భావి జీవితం
జరిగింది ఏమైనా 
ఇంకా మిగిలింది నీ కార్యం
కార్యసాధనలోనే చూపాలి నీ ధైర్యం
  కళనే శాసిస్తావో..కలనే దాచేస్తావో
నిర్ణయం నీదే సోదరా.. జయహో..
******************************
written by BODDU MAHENDER
at 11:12pm 31.12.1013

Bye Bye 2013

No comments:

Post a Comment