Tuesday 31 December 2013

ఈ నేస్తం నీకు స్వాగతం పలుకుతోంది

ఎన్నో ఆశ్చర్యాలు,.., మరెన్నో ఆహ్లాదాలు..
అపజయాల  అవరోధాలు దాటిన నీకు.... !!
******
ఆవేదనల నివేదనలు ఇక చెల్లవు
 అనుమానాలు, అవమానాలు ఇక ఉండవు
కాలం పరిచిన రాచబాటలో 
కమనీయ పర్వాల పూలబాటలో
ఈ నేస్తం నీకు స్వాగతం పలుకుతోంది
సమస్తం నీదేనని ఊరిస్తోంది ..
రా..  మరి .. సంతోషాల నిధికే  పెట్టు గురి..
*******************************
written by BODDU MAHENDER
at 9:11am, 1.1.2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

No comments:

Post a Comment