Wednesday 16 October 2013

ప్రియా.. నీవైనా చెప్పు ..!!

ఈ ఊహ నిజం కాదా..!? 
నా జత నాతో రాదా..!?
ప్రేమా.. ఈ బంధం శాశ్వతం కాదా..!?
నా జీవితం తనకి అంకితం కాదా..!?
కలల గమ్యం కన్నీటి దరికే నా..?
కలతల మది కాటి చితికే  నా..? :(
ఆశల పయనం అర్ధాంతరమేనా..?
ఆత్మీయ గమనం  అడకత్తెర లోనా ..?
ప్రియా.. నీవైనా చెప్పు ..!!
నీ బాస నిజం కాదా..? నీ  ప్రేమ నాపై లేదా..?
********************************
written by BODDU MAHENDER
at 12:54pm 16.10.2013

No comments:

Post a Comment