అనుబంధాలకి అర్ధం చెప్పి,
అన్యోన్యతకి సాక్ష్యం చూపి,
వివాహానికే విలువను పెంచి,
విశ్వ కళ్యాణానికే బాటలు వేసి,
మనకు ఇపుడు ఆరాధ్యులైన
ఆ సీతారాముల శుభ సంగమం..
తిలకించిన వారిదే హృదయంగమం..
*******************************
written by BODDU MAHENDER
at 1:10pm 19.4.2013
No comments:
Post a Comment