Wednesday, 27 March 2013

ఈ వసంతం వర్ణమయం..

ఈ వసంతం వర్ణమయం..
నీ జన్మ ఆసాంతం స్వర్ణమయం..
నీ ప్రగతికి లేదు ఏ అస్తమయం..
నిను ప్రేమించే జతలో సర్వం స్వర్గమయం.. 
కావాలని ఆకాంక్షిస్తూ ఈ కవితా సుమం..
అర్పిస్తున్నా  ప్రేమతో ఈ హోలీ దినం..
*****************************
written by BODDU MAHENDER
at 2:40pm 27.3.2013

No comments:

Post a Comment