Friday, 18 January 2013

అంగీకరించక తప్పని నిజం..

అంగీకరించక తప్పని నిజం.. 
అంటువ్యాధిలా సోకిన యిజం.. 
కామం కళ్ళు మూసి వేసిన బీజం.. 
సౌఖ్యం సమస్తం అనుకునే ఫ్యాషనిజం..
ఇదే నిజం నిజం..అంగీకరించక తప్పని నిజం.. 
**********************************
written by BODDU MAHENDER
at 10:06pm 18.1.2013

No comments:

Post a Comment