Saturday, 8 December 2012

రాజేశ్వరి విన్నకోట గారికి జన్మదిన శుభాకాంక్షలు..


ఆ మాటల్లో లాలిత్యం..
మనసుకి దగ్గర చేర్చే సాన్నిహిత్యం..
అణువణువునా నిండిన సంప్రదాయం..
అణుకువతో మెలుగుతుండే సౌశీల్యం..
అమెరికాలో ఉన్నా ఆంధ్రదేశం పై ప్రేమ తగ్గలేదు..
అచ్చ తెనుగు పలుకుల్లో నీ పట్టు తగ్గలేదు..
భక్తిలో, స్వయం శక్తిలో, అనురాగ రక్తిలో.. 
ఎందరికో నువ్వు స్ఫూర్తి ..
ఆత్మీయతలో, అవగాహనలో, ఆధునిక పోకడలో..
రగిలించేవు మాకు ఆసక్తి..
**************************
written by BODDU MAHENDER
at 11:45pm 8.12.2012
రాజేశ్వరి విన్నకోట గారికి జన్మదిన శుభాకాంక్షలు..

No comments:

Post a Comment