నువ్వెప్పుడూ ప్రత్యేకమే..నా హృదయానికి..
నీ ఆలోచనే నను ఉసిగొల్పే.. నవ్య జీవితానికి..
నీ మాట మంచి పలుకునట..ఊహ దారి చూపునట..
నీ తోడు కళలు పెంచునట...నా కలలు నెరవేర్చునట..
నా ఆశకి ఊతమయ్యావే...ఆశయానికి ప్రేరణయ్యావే..
ప్రియ మహిత.. నీవే కావా నా ఆజన్మ స్నేహిత..
నీకు శుభాకాంక్షలే తెలుపగా రాయనా మరి, ఈ చిరు కవిత..
జన్మదిన శుభాకాంక్షలు నేస్తమా..
*********************
written by BODDU MAHENDER
at 11:15pm 7.12.2012
No comments:
Post a Comment