Tuesday, 18 December 2012

దక్కవని తెలిసినా,


దక్కవని తెలిసినా, 
ఎందుకిలా దహించుకుపోతున్నాను..
నీవే నా లోకమని,
ప్రేమలో కుచించుకుపోతున్నాను..
ఆశలతో ఊహల్లో తేలియడుతున్నాను..
కలలతో కన్నీళ్ళని తుడిచి పారేస్తున్నాను..
**************************
written by BODDU MAHENDER
at 7:05pm 18.12.2012

No comments:

Post a Comment