Saturday, 24 November 2012

ధైర్యలక్ష్మి ఒక్కటుంటే చాలు..


చీకటే ఈ జగమంతా..నీ భయాన..
శోకమే నీ బ్రతుకంతా...చేతకాని తనాన..
నరనారీమణుల తేడా లేదు..ధైర్యానికి.
నరకాసురుడైనా అడ్డుకాదు..నీలో స్థైర్యానికి.
ధైర్యలక్ష్మి ఒక్కటుంటే చాలు..
అష్టలక్ష్ములు అనుసరిస్తూ వస్తాయి..
ప్రేమ గుణం ఒక్కటుంటే చాలు..
పేద,పెద్ద తేడా లేకుండా చూస్తాయి..
*************************
written by BODDU MAHENDER
at 2:40pm 24.11.2012

అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ...

No comments:

Post a Comment