Wednesday, 17 October 2012

ఎప్పటిలా ఈ గుండె కొట్టుకోవట్లేదు..


అలవాటైనా ఆ వేదన తీరట్లేదు..
కన్నీటిలో జారి కనుమరుగవట్లేదు..
ఎప్పటిలా ఈ గుండె కొట్టుకోవట్లేదు..
ఎడారిలో ఓయాసిస్సు ఇప్పుడు కనబడట్లేదు..
****************************
కన్నీరు ఎవరికైనా ఒకటే
అది బాధ తీరుస్తుందో లేదో గానీ,
మన బాధని మౌనంగా చూపి,
సాటి వారి సానుభూతి కోరుతుంది.. 
***********************
written by BODDU MAHENDER
at 8:54pm 17.10.2012

No comments:

Post a Comment