సలహాలు అందరూ ఇస్తారు..
సాయం చేయడానికే ఎవరూ రారు..
మాటలు అందరూ చెప్తారు..
మనసారా తోడయ్యేందుకే ఎవరూ రారు..
చెప్పే సూక్తులన్నీ సమాజం కోసం..
చేసే పనులన్నీ స్వలాభం కోసం..
అనుబంధాలన్నీ ఆదరణ కోసం..
ఆత్మీయత పేరుతో నీపై ఆధిపత్యం కోసం..
***********************
written by BODDU MAHENDER
at 8:34am 18.10.2012
No comments:
Post a Comment