చిట్టి పొట్టి చిన్ని పాపాయి..
అల్లారు ముద్దుల బుజ్జాయి..
ఏడవకు ఏడవకు ఈ రేయి..
ఏడిస్తే ఆ జాబిల్లి రాదోయి..
బోసి నవ్వుల సిరి నువ్వోయి..
ఓ సారి గలగలా నవ్వోయి..
కాంతిరేఖల కళ్ళు నీవోయి..
కంటి నిండా నిదుర పోవోయి..
************************
written by BODDU MAHENDER
at 10:08am 13.9.2012
No comments:
Post a Comment