ప్రణయాల తేనె తెట్టుని...
నేనో చిగురులేని చెట్టుని
చింత ఓపలేని గట్టుని
నమ్మిన వారికి మెట్టుని
నడక నేర్చేవారికి పట్టుని
మరి నేనే ఈ సంసార గట్టుని
సన్నిహితుల జట్టుని
యెద కోరి ప్రేమ చూపితే
ఆ ప్రణయాల తేనె తెట్టుని
***************
written by ME
at 10:24pm 15.9.2012
No comments:
Post a Comment