నేనెళ్ళి పోతున్నా...
నా కలని కనుక్కుంటూ ..ఆశని వెతుక్కుంటూ
నేనెళ్ళి పోతున్నా
ఎప్పటికీ తిరిగిరానంటూ.. మీకు భారం కానంటూ
నేనేమి పిరికి వాణ్ని కాదు.
చేతకాని వాణ్ని అంతకన్నా కాదు.
అయినా తప్పక తనువు చాలిస్తున్నా..
నా మనసుకి ఒప్పక ఊపిరి తీస్తున్నా..
కారణాలేం పెద్దవి కాదు..
కన్న బంధం బాధ్యత మరిచింది..
ప్రేమ బంధం వంచన చేసింది..
స్నేహం చెడు మార్గం పట్టింది..
బంధుత్వం బండరాయి నెట్టింది..
ఇక నా అనే లోకంలో నాకెవరు లేని వాణ్ని అయ్యా..
సంద్రమంతటి శోకంలో యే దిక్కు ఎరుగని వాణ్ని అయ్యా..
అందుకే నాకు నేను ఓదార్పు నవుతూ
వెళ్తున్నా..వెళ్లి పోతున్నా.
శాశ్వత నిద్రలో సమాధినవుతూ..
***************************
written by ME
at 7:14pm 10.9.2012
No comments:
Post a Comment