త్రిమూర్తుల రూపం నీవే..
తేజో జ్ఞాన దీపం నీవే..
అమ్మానాన్నల తర్వాత
అత్యంత ఆప్తుడు నీవే..
నా గురువు, దైవం నీవే..
నిను సేవించిన ఈ జన్మ ధన్యం..
నేను ఆర్జించిన నీ జ్ఞాన పుణ్యం..
నమో నమ: గురుదేవా..
నీ ఆశీస్సులే సదా నా తోడు కావా..
***********************
written by ME
at 1:15pm 5.9.2012
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..
good expression of thanks to the TEACHER.
ReplyDelete