ఒలంపిక్స్ వేదికగా మన భారత సత్తా చాటనీ..
భవిష్యత్ ఆటగాళ్లకి ఒక మార్గదర్శకం చేయనీ..
నిన్నటి కన్నా నేడు మరింత మెరుగవనీ..
నేటి ఊపుతో రేపు మరింత బలపడనీ..
ఆడనీ..ఆడనీ.. ఆటలోనే మెరువనీ..
నీ ఒక్కడి విజయమే..
నూరుకోట్ల జనులదని మురవనీ..
సాటిలేదు..పోటీ లేదు..
ఓటమనే మాటే లేదు..
ఎగురురా..దుముకురా..
గురితప్పని లక్ష్యం వైపు సాగరా...
***********************
written by ME
at 8:45pm 3.8.2012
No comments:
Post a Comment