Thursday, 2 August 2012

నాకో స్థైర్యం,ధైర్యం..


ఆనందం,అనుబంధం..
అన్నదమ్ములుగా పుట్టేనట
ఆత్మీయత,అనురాగం..
ఈ చెల్లి తోడు వచ్చేనట.. 
సోదరులరా..
నాకో స్థైర్యం,ధైర్యం..
మీ తోడుంటే...
మీ ప్రాణం, ధ్యానం
నేనయితే..
**************
written by ME
at 2:25pm 2.8.2012

No comments:

Post a Comment