Saturday, 21 July 2012

ఈరోజు నమస్తే తెలంగాణా దినపత్రిక లో మీ ఫీచర్స్ శీర్షికలో ,ప్రచురితమైన నా కవిత :

చెలిమిగా వచ్చావు..
చెలియగా మారావు..
చెదరని ప్రేమకి చెలిమెగా నిలిచావు..
మాయే చేశావు..
మత్తులో ముంచావు..
మనసునే విరిచి మాయమై పోయావు
వలపుల తేనెని గాలం వేసి..
వంచన వలలో ఉరివేశావు.. కదే ప్రేమా.. 
విరహాల శిక్షనే నాకు విధించి..
విలాసాల ఆహారంగా మలిచావు.. కదే.. నా మది.. 
***************************
written by BODDU MAHENDER

No comments:

Post a Comment