సుప్రభాతం శుభోదయం పలికింది..
సూర్యతేజం కొత్త లోకం చూపింది..
ఆలోచన అమృతధారై పొంగింది..
ఆనందానికి ఆయువు పట్టయి నిలిచింది
సృజనాత్మకతే సృష్టి అందమని చెప్పింది..
సృజనశీలురదే అఖిల కీర్తి అని చాటింది..
**************************
written by BODDU MAHENDER
at 4:15am 22.7.2012
soooooooo nice, chala bavundhi Sir
ReplyDelete