అబద్ధం ఎంత బాగుందో,
నీ నవ్వుల వెన్నెలలా..
అనురాగం ఎంత మురిపిస్తుందో,
నీ వెచ్చని కౌగిలిలా..
ప్రేమా..
నిజాన్ని దాచి,నిప్పుని మింగి
నాకు నిర్మలత చూపావే..
కాంక్షని రేపి, కలలని పెంచి
నాకు కన్నీటినే మిగిల్చావే..
********************
written by ME
at 9pm, 30.7.2012
No comments:
Post a Comment