Monday, 23 July 2012

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం ....

లింగు లింగు లిటుక్కు
చంగు చంగు చటుక్కు
తానేమో హైటెక్కు
నాకేమో ఫుల్ టెక్కు
మొహమాటం కటుక్కు
మోజులనీ ఫటుక్కు
ప్రేమలన్నీ పుట్టుక్కు
ఊహలన్నీ బుడుక్కు


అదీ నాయనా..!! సంగతి..
అందుకే ప్రేమిస్తే 
వెధవ మొహమాటాలన్నీ పక్కనెట్టి,
నచ్చిన పోరికి ,మెచ్చిన విధంగా ప్రేమ మ్యాటర్ చెప్పెయ్..
అప్పుడు నీతో పాటు మేము కూడా అంటాం..


తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం 
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం 
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం 
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
**********************
written by ME
at 12:30am 24.7.2012

1 comment: