Thursday, 19 July 2012

సుమన్ సయాని కి జన్మదిన శుభాకాంక్షలు


నీకోసం కాదు.. నీ తోటి వారి కోసం..  
శ్రమించు..సాధించు..
సదా వారి గుండెల్లో జీవించు..
రేపటి రోజునే ఊహించు
ఈనాటి రేయినే తొలగించు..
శుభం భుయాత్.!
*********************
written by ME
at 11:59pm 19.7.2012


No comments:

Post a Comment