Saturday, 23 June 2012

ముద్దొచ్చే నీ రూపానికి ...


ముద్దొచ్చే నీ రూపానికి 
ముగ్ధుడినై పోతున్నా...
ముసి ముసి నీ నవ్వులకి 
మురిసి మనసు ఇస్తున్నా..

ప్రియా...
కళ్ళ కలక తెచ్చే ఆ చూపులకి,
కాటుక నేనై ఒదగానా..
విసనకర్రల్లా ఉన్నా చెవులకి..
జూకాలై నేను ఊగనా....
చుంచులాంటి నీ ముక్కునే..
సున్నితంగా తాకనా..
కప్పలాంటి ఆ పెదవులపై
మధుర చుంభనమే చేయనా..
***********************
written by -బొడ్డు మహేందర్ 
at 10:35am 23.6.2012

1 comment: