జ్ఞాపకాలుగా రాసినవన్నీ
గాలి తెరల్లో కలిసిపోతున్నాయి..
అనుభూతులుగా నిలిచినవన్నీ
కన్నీటిపొరల్లో కరిగిపోతున్నాయి..
ప్రియా..
నువ్వు చేసిన గాయాలే..
ఈ గుండె లోతుల్లో నిలిచిపోతున్నాయి..
నీతో గడిపిన క్షణాలే
నరకప్రాయమై నను వేధిస్తున్నాయి..
**************************
written by ME
at 10:45am 23.6.2012
No comments:
Post a Comment