Friday, 25 May 2012

కలనైనా వస్తావని.......


నాది కాని లోకంలో.. నే బ్రతుకుతున్నాను...
నాదైన క్షణం కోసం..నిత్యం  వెతుకుతున్నాను..
నన్ను మరిచి..నిన్ను నేను తలుస్తున్నాను...
నా కలనైనా వస్తావని కన్ను మూస్తున్నాను...
**************************
written by ME 
at 10:45pm 25.4.2012

No comments:

Post a Comment