Friday, 27 April 2012

స్వశక్తి..



సానుభూతి కోరకు..
అది నీ సమర్ధతని శంకిస్తుంది..
సహాయతని కోరకు..,
అది నీ స్వాభిమానాన్ని దెబ్బతీస్తుంది..
స్వశక్తితో నిలువు..,
అఖిల లోకం నిన్ను చూసి హర్షిస్తుంది.
********************
written by ME
at 6:41am 28.4.2012

No comments:

Post a Comment