ఆ వాలు జడ ..
ఒకప్పటి నీ పూల జడ
పక్షులన్నీ గుమి గూడ
అయ్యింది నేడు ఓ మర్రి ఊడ
మేమంతా నిన్నో వింతగా చూడ
కాలింది నీకు ఏదో కాడ
వెతుకు మరి, ఈ జుట్టు నరికే వాడి జాడ
లేకుంటే కట్టేస్తారు , దానితో ఆవూ-దూడ
చేస్తానంటే చెప్తా , నీకో ఉపాయం కూడ
నూనెతో మర్దించు నీ పై మాడ
ఆపై చూడు నీ జుట్టులో తేడా
సిల్క్ సిల్క్ అంటూ పొగిడేస్తారు ఊరూ-వాడ
వద్దు వద్దంటే అవుద్ది నీ తల బోడ
దాన్ని చూడలేక కలుగు మీ గుండెలో దడ
కరువు చేసుకోకు నీ తలకి నీడ,
కక్కుర్తి పడకు అణా-బేడా.
*****************************
written by ME
at 4:45am 22.4.2012

No comments:
Post a Comment