
ఒంటరినేమో అనుకున్నా
తుంటరి ఓ తోడు దొరికింది..
మాటలే కలిపానని అనుకున్నా
మనసే ముడిపడిపోయింది..
స్నేహమే కదా అనుకున్నా
ప్రేమతో నా గుండె గెలిచింది..
బంధంగా మారింది అనుకున్నా
బాధ్యతగా నను మలిచింది
నాతో తను అనుకున్నా..
నన్నే తను గా మార్చేసింది..
ప్రియా, ఏ జన్మ పుణ్యమో..
నీ వరం నాకు దొరికింది..
నిన్నే వరించే భాగ్యం నాదయ్యింది..
******************
written by BODDU MAHENDER
at 10:16am 24.4.2012
No comments:
Post a Comment