Sunday, 4 March 2012

నా కల... కళ


నా కల వేరొకరికి నిజమై 
నిత్యం మురిపిస్తూనే ఉంది 
నా కళ వేరొకరికి వేడుకై 
అనునిత్యం అలరిస్తూనే ఉంది.. 


నా కల నాలోని కళని రేపుతుంది ..
నా కళ నా కలల్ని, 
మీ కళ్ళ ముందుంచుతుంది..
నా కల నన్నొక ఉన్నత స్థానంలో
 నిలిపేది..
నా కళ ఆ స్థానానికి మార్గం చూపేది 


నా కల నా బాగు కోరే మీ అందరికోసం 
నా కళ మీరే నేనని చూపడం కోసం 
********************
written by ME
at 10:46pm 3.3.2012

No comments:

Post a Comment