ఆలోచనల ధార ఆగడం లేదు..
అనంతమైన భావాల్ని పొదిగి,
అమ్మ పై ఓ కవిత రాసేందుకు..
అక్షర మాలికలు దొరకడం లేదు..
ఆత్మీయతానురాగాలకి ఆనవాలమైన,
అమ్మ అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు..
అమ్మ అనే పదం లోనే ఉంది..
ఆర్ద్రమైన భావుకత..
అమ్మ అనే విధం లోనే ఉంది,
అనంతమైన భావాల్ని పొదిగి,
అమ్మ పై ఓ కవిత రాసేందుకు..
అక్షర మాలికలు దొరకడం లేదు..
ఆత్మీయతానురాగాలకి ఆనవాలమైన,
అమ్మ అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు..
అమ్మ అనే పదం లోనే ఉంది..
ఆర్ద్రమైన భావుకత..
అమ్మ అనే విధం లోనే ఉంది,
ఆప్యాయమైన సాత్వికత...
అమ్మగా మారే స్థితి లోనే,
మహిళకి నిజ సార్ధకత..
అమ్మ ని పూజించే రీతి లోనే,
జనులకి మోక్ష సన్నద్దత ..
***********************
అమ్మగా మారే స్థితి లోనే,
మహిళకి నిజ సార్ధకత..
అమ్మ ని పూజించే రీతి లోనే,
జనులకి మోక్ష సన్నద్దత ..
***********************
written by ME
at 9:38am 24.2.2012.
***********************
ఈ కవిత సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో ,
మార్చి 4,2012 నాడు ప్రచురితమైనది..
at 9:38am 24.2.2012.
***********************
ఈ కవిత సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో ,
మార్చి 4,2012 నాడు ప్రచురితమైనది..
No comments:
Post a Comment