మది నిండా ప్రేమ ఉన్నా..
మాటకి మౌనం అడ్డు పడుతోంది..
కనులారా చూడాలని ఉన్నా,
కన్నీరు ఆశలకి కళ్ళెం వేస్తోంది...
ఒంటరైన ఈ లోకంలో ,
నీ జ్ఞాపకం గునపమై గుచ్చుతోంది...
నీ జంటగా మారే
ఊహ సైతం ,
నా స్థితిని చూసి
హేళన చేస్తోంది..
*******************
Written by ME
at 9:15pm 27.2.2012
No comments:
Post a Comment