ఆలోచనా తరంగాలు
అనంతమై సాగుతున్నాయి ...
ప్రియ నిచ్చెలి అనురాగంలో ,
ఆదమరిచి పోవాలని ..
ఆజన్మాంతం తన తోడై ..
బ్రతుకు సాగాలని ..
ఆశల అలలు
ఉప్పెనై పొంగుతున్నాయి..
చెలి జాబిలి సంగమం లో
కలిసి కలకాలం నిలవాలని ..
మధనుడిగా తన యెదలో
కడ దాకా నేనుండాలని..
******************
written by BODDU MAHENDER
at 12:03am, 30.3.2011
No comments:
Post a Comment