Tuesday, 24 January 2012

విరహం ఇంత మధురమని ..

నీ  తలపుల వలపుల సంద్రంలో 
తనివితీరా తడుస్తున్నా ..
తరగని చెదరని బంధం మనదని 
తన్మయత్వం లో తేలియాడుతున్నా
ప్రియా...
విరహం ఇంత మధురమని ..
ప్రణయం ఒక తీపి శాపమని.. 
తెలుపకనే తెలిపావే..
నా హృదయపు కోవెలలో 
ప్రేమ దేవతవై నిలిచావే....
*************************
written by ME 
at 5:28pm 28.3.2011

No comments:

Post a Comment