Sunday, 1 January 2012

గుర్తుచేస్తూ.. భరోసానిస్తూ..

ఈ చేతులు ఎప్పుడూ...
ఇలాగే కలిసి  ఉండాలి..
నాకు  నువ్వున్నావనే నమ్మకాన్ని, 

గుర్తుచేస్తూ.. భరోసానిస్తూ.. 
ఉండాలి..

ఈ  చేతులు  ఎప్పుడూ ..

ఇలాగే  కలిసి  ఉండాలి ...
మరో  జన్మకైనా.. మనసారా వస్తానని ..
మాట  ఇచ్చినట్లు  ఉండాలి ...
**************************
*
written by BODDU MAHENDER
at 12am 9.12.2011

No comments:

Post a Comment