Saturday 3 December 2011

రాజమ్మా... ఓ.. రాజమ్మా..( funny kavitha..)

రాజమ్మా... ఓ.. రాజమ్మా..
బుద్ధిలో, నువ్వు చవట వాజమ్మా..
బండ బూతుల.. ఓ వెర్రి యెంకమ్మా..
తిండి బోతుల్లో... నీవే మహారాణి వమ్మా.. 
మాటలతో మాయ చేసే ఓ యాదమ్మా.
మర్కట రూపమే నీదమ్మా...
హ హా హా హా ....హ హా హా హా ..
****************************
written by ME,
at 6:38am 23.9.2010
****************************

No comments:

Post a Comment