Thursday, 22 December 2011

ఇంకా ఎన్నాళ్ళు ...???

ఇంకా  ఎన్నాళ్ళు ...??? ఈ  నరకం ???
ఈ  ఎడబాటుకి  అంతం  లేదా ??
నా  ఎదురు  చూపులకి ,
కాలం  చెల్లదా ???

తోడు  వస్తానన్న  చెలిమి ,

జాడ  లేకుండా  పోయింది ..
కలిసి  బ్రతుకుదామన్న  నేస్తం ,
కఠిన   పాషాణం  అయిపోయింది ..


ఈ  గుండె  కొట్టుకునేది ,

తను  వస్తుందనే  ఆశతోనే ..
తానే  లేనప్పుడు ,
నా  తోడై  రానప్పుడు ,..
నేను  ప్రాణంలేని  దేహం  అవుతా ..
శాశ్వత  నిద్రలో  స్మశాన  రాయిగా  మారుతా ..

*********************************
written by ME
at 8.00pm, 31.10.2011.

No comments:

Post a Comment