Thursday, 22 December 2011

గుండె గోష వినే ... ఈ శ్వాస అయినా ..

కళ్ళ  ముందు  నువ్వున్నా ...కాంక్షించలేను ..
మనసారా  ప్రేమ  ఉన్నా ...మది  తెలపలేను ...
మాటిచ్చిన   మనిషి ..
మనసు  విరిచేసినా ...
మనసు  దోచిన  మనిషి ...
మన్నించినా ..
మౌనమే  నా  సమాధానం ...

గుండె  గోష  వినే ...

ఈ  శ్వాస  అయినా ..
నా  ఆశ  తెలపదా
అనే  చిన్ని  ఆశ ..
నన్ను  బ్రతికిస్తున్నా ..
లోలోన   నిత్యం  కుమిలిపోతూనే  ఉన్నా ..
కొవ్వొత్తిలా  కరిగిపోతూనే  ఉన్నా ..
**************************
written by Me
at 5.15pm, 25.10.2011.

No comments:

Post a Comment