Monday 5 December 2011

ఎందుకీ వ్యత్యాసం ..??

అనుభవమే అన్ని పాటాలు చెబుతుంది
అవి అమూల్యమైనవి ...అజరామరమైనవి ..
అందులో ఒకటే ఇది :

అమ్మ ఆకలి చూస్తుంది ..
ఆలి జేబు చూస్తుంది ..
అన్ని తానే అనుకున్న చెలియ
ఆఖరికి నరకమే చూపెడుతుంది ..

అందరూ ఆడవాళ్లే ,,,
అయినా ఎందుకీ వ్యత్యాసం ..??
వయసు వార్ధక్యం వైపు పరుగెడితే కాని
గుర్తుకు రాదా మీ ప్రేమ  తత్వం
మగ మనసుని వేధించే ఈ జీవిత సత్యం..
*****************************************
written  by  ME ,
at 12 :55 pm  6 .12 .2011 

No comments:

Post a Comment