Sunday 18 December 2011

ఎయిడ్స్...

సరదాకో ,సరసానికో 
సయ్యాటల కేళి అని 
సతిని విడిచి ,సాని కోసం..
సర్రున వెడతావేమిరా..?
సుఖమూ ..సుర పానీయమేమో  గాని 
సుఖ రోగాల బారిన పడి,
సుఖించకుండా పోతావురా ..
సుర భోగపు సుందరాంగుడా..
ఎయిడ్స్ రోగ ఆప్త మిత్రుడా ..!!
***************************
written by ME
at 10:25pm  28.10.2009

No comments:

Post a Comment