Sunday 18 December 2011

ఉగాది...

షడ్రుచుల పచ్చడి తింటూ 
సాహితీ జనుల కవితలు వింటూ 
భవిష్యత్తుకై లెక్కలు వేస్తూ 
పంచాంగం లో శుభమాశిస్తూ..
సాగే ఉగాది సంబరం ఇది 
తెలుగు సాంస్కృతిక వైభవం ఇది 
ప్రకృతితో మమేకమైన వేడుక ఇది 
పసందైన జీవితానికి ప్రతీక ఇది 
విక్రుత్ర్హానికి వీడ్కోలు పలికే సమయమిది 
శ్రీఖర నామ సంవత్సర స్వాగత సన్నాహామిది..
ఉగాది ఇది ..
కాల సంద్రం లో సాగే జీవనది ఇది ..
*******************************
Written by ME,
at 9:30 am 3.4.2011






ఈ కవిత 4.4.2011 నాడు  ఉగాది సందర్భంగా  మా చెన్నూర్ సిటి కేబుల్ చానల్ లో చదివి వినిపించడం జరిగింది..

No comments:

Post a Comment