Tuesday 13 December 2011

గ్రామ సింహం (కుక్క)

గ్రామ సింహం ..(కుక్క )
***********************
అది హైదరాబాద్ కుక్క
దానిది ఎండుక పోని డొక్క
కొరికి లాగుతుంది మనుషుల పిక్క..
తీసిపోదు దానికి ఏ గుంట నక్క..
అది కనబడితే వెళ్ళను ఆ పక్క ..
చేయను నా బాడీ ని దానికి మటన్ ముక్క ..
***************************

written by ME

at 5:56pm 12.12.2011

No comments:

Post a Comment