Sunday 11 December 2011

రావే నా చెలి...

u r my dream...
U r my aim..
U r my love..
U r my life...
O my dear...still am waiting for you...

కమ్మని  కలలో  నిను  చూసా ..
కవ్వింతల్లో  మునకేసా ..
కౌగిలి  చెరలో  బంధీనై..
కలకాలం  నీ  దాసుడనై ...
వేచి  చూస్తున్నా ...
రావే నా  చెలి...
అందాల ఓ జాబిలి ....
*******************
written by BODDU MAHENDER
at 10:42pm, 11.12.2011

No comments:

Post a Comment