అమ్మ ...
********
నిన్నటికి ,నేటికి ,ఏనాటికి అయినా ..
అణిగినా,ఎదిగినా ,ఏం చేసిన కూడా ,
"నా " అని చెప్పే తొలి బంధం అమ్మ ..
"నాది " అని ఉంచుకోని నిజ త్యాగం అమ్మ ...
ప్రేమ ,స్నేహం ,పెళ్లి బంధాల్లో అయినా ...
జాతి ,స్థాయి ,సాయం అని చూస్తారు కుడా ..
కానీ ,కాంక్ష ,కల్మషం లేని ఏకైక రూపం అమ్మ ..
కరుణకి ప్రతీకగా దేవుడు చెక్కిన శిల్పం అమ్మ ..
బ్రహ్మ ,విష్ణు ,పరమేశ్వరులైనా ..
అఖిలాండ కోటి బ్రహ్మాండం అయినా ..
ఆది శక్తి అని అమ్మనే కొలిచెదరు ..
అఖిల జగతికి ఆయువు అని చెప్పెదరు ..
ఒకవేళ ,
మన గుండెకు , శ్వాసకు మాటలు వస్తే ,
ఏమని పలుకునో వినాలని చూస్తే ,
"అమ్మ ,అమ్మ "అనే నాదమే వచ్చును ..
అమ్మే గొప్ప అనే నినాదమే నిలుచును ..
***********************************
Written by ME,
at 6.30am 19.11.2011
***********************************
Mother is the name for God on the lips and hearts of all children..
A mother holds her children's hand for a while, their Hearts forever.

No comments:
Post a Comment