I hate Love....
ప్రతి క్షణం నిన్నే గుర్తు చేస్తున్నందుకు ,
I hate Love..
నాలో సగం నాది కాకుండా చేసినందుకు ..
I hate Love..
ప్రాణం నాది అయినా ..
ఊపిరి తనది గా మార్చినందుకు ..
I hate Love
తనే నేను గా బ్రతుకుతున్నా ..
తనకు ఈ విషయం అర్థం కానందుకు ..
I hate U Love...
I hate You...
*****************************
written by ME.
At 9:45am, 31.10.2011.
ప్రతి క్షణం నిన్నే గుర్తు చేస్తున్నందుకు ,
I hate Love..
నాలో సగం నాది కాకుండా చేసినందుకు ..
I hate Love..
ప్రాణం నాది అయినా ..
ఊపిరి తనది గా మార్చినందుకు ..
I hate Love
తనే నేను గా బ్రతుకుతున్నా ..
తనకు ఈ విషయం అర్థం కానందుకు ..
I hate U Love...
I hate You...
*****************************
written by ME.
At 9:45am, 31.10.2011.
premani entaga preminche mee bhavukatani yevaraina premistaru kadandi...
ReplyDelete