Monday, 19 July 2010

ప్రియురాలి ప్రేమ జ్ఞాపకాల కోసం :




మనసు పడిన  వనితకై ,
వయసు  చేసిన  అల్లరి  కోసం ,
మమత  నేర్పిన  మగువకై ,
చొరవ  చూపిన  క్షణం  కోసం ,
ఆశగా ..... ఆత్రంగా .........
తపిస్తూ ...తన్మయం  చెందుతూ ....
సాగిస్తున్నా ...
తిరిగి  రాని  కాలంలో ,
మరల  రాని  అనుభూతుల  అన్వేషణ ,
తరచి  చూస్తున్నా .......,
మరిచిపోలేని  జ్ఞాపకాల  గనిలో ,
చెదిరిపోని  చెలి  ఊసుల  ఖజానా ..
*********************************
written by ME,
at 8:20am 15.7.2010
*********************************
ఈ  కవిత  సూర్య  ఆదివారం  సంచిక  లో  
25.7.2010 నాడు ప్రచురితమైనది

No comments:

Post a Comment