నా అభిమాన పత్రిక సూర్య మీద ఒక మంచి గేయం రాయాలని ఆలోచించి దేవత సినిమా లోని " ఆలయాన వెలసిన " అనే పాట కి పేరడీ పాట రాసాను .......... ఈ గేయం లో సూర్య పత్రిక లోని వివిధ శీర్షికల పేర్లు , ఛైర్మన్ పేరు వస్తాయి............
.
పల్లవి : ఆకసాన వెలిగిన ఆ సూర్యుడి రీతి ,
సూర్యానే ఈ ఆంధ్రకి ఆశా జ్యోతి .
.
పల్లవి : ఆకసాన వెలిగిన ఆ సూర్యుడి రీతి ,
సూర్యానే ఈ ఆంధ్రకి ఆశా జ్యోతి .
" ఆకసాన వెలిగిన "
చరణం : ప్రతిపక్షమై నినదించే వార్తల వాన ,
ప్రతినిత్యం అలరించే కబుర్ల వీణ ,
బడుగు వర్గాలకి.... ...
తోడూ నీడగా ....,
మార్గం చూపించే ..,ఆత్మీయ నేస్తముగా .
సూర్యే గా పాటకులకి విజ్ఞాన వీవన .........
" ఆకసాన వెలిగిన "
చరణం : సకలలతో ప్రతి అక్షరం, కలర్స్ అద్దగా ,
ఆరాధనతో ఆయుష్ నిచ్చే భాగ్య లక్ష్మి గా ,
బుడుగుని స్టైల్ గా ....మలిచే ధీరగా
ప్రజ్ఞ తో ప్రగతియని చాటే విహారి గా ,
స్థాపించెను ఈ సూర్యుడు ,తన ప్రకాశముగా .
###
బొడ్డు మహేందర్
చెన్నూర్ ,
ఆదిలాబాద్ జిల్లా
ph: 9963427242.
No comments:
Post a Comment