Friday 18 April 2014

ఆలోచించండి - మీ భవితకి మీరే బాటలు వేయండి

ఐదు నిమిషాల పనికే నువ్వు అశ్రద్ధ చేస్తే,
ఐదేళ్ళు నిన్ను అశ్రద్ధ చేసే నాయకుడు రాడా?
ప్రలోభాలకి లొంగితే పల్చనయిపోవా 
ప్రజాస్వామ్య చరితలో హీనుడైపోవా ?
వ్యవస్థ మారాలనే ముందు 
వ్యక్తిగా నువ్వేం చేస్తున్నావ్?
స్వశక్తితో ఎదగాలనే  ముందు 
స్వార్ధం ఎంత మర్చిపోతున్నావ్ ?

No comments:

Post a Comment