Sunday 30 March 2014

ఉగాది..

ఉగాది..
తెలుగు సాంస్కృతిక తొలి వీవెన..
తెలుగు సాంప్రదాయ తొలి భావన..
తెలుగు వత్సరాది శుభ దీవెన..
తెలుగు వత్సలుల శుభ కామన.. 
******************************
written by BODDU MAHENDER
at 4:21am 31.3.2014

అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..

No comments:

Post a Comment